Wednesday, January 6, 2016

జయ జయ వైష్ణవి దుర్గే అంబ






ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

జయ జయ వైష్ణవి దుర్గే అంబ, జయ జయ కల్పిత సార్గే
జయ జయ తోషిత భార్గే అంబ, జయ జయ కుచజిత దుర్గే

శ్రీకర సద్గుణ బాలే అంబ; సిందూర రంజిత పాలే
పాకశాసన మణి నీలే అంబ; బాలేయ భూధర బాలే
పాలిత కిసలయ చూపే అంబ; పార్వతి లోకైక దీపే
కాళిక కోమల రూపే అంబ; ఖండిత త్రిభువన తాపే

||జయ జయ||

భక్త జనామర భూజే అంబ; భాసిత లోక సమాజే
రక్తమృదుల పదాంభోజె అంబ; రంగదు తంగవ క్షోబే
శాంకరి సత్కృప పూరే అంబ; శమృత సన్మణి హారే
శాంకవ లిప్త శరీరే అంబ, సంగతాంగ కేయూరే
వీణ వినోదిని గిరిజే అంబ; విదృమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే అంబ; మదన  గోపాలక సమాజే అంబా

|| జయ జయ||

ఈ పాటను విని, నేర్చుకుని పాడుకోండి

No comments:

Post a Comment