రామాయణ నామ సంకీర్తనం (Ramayana Naama Sankeerthanam)






బాల కాండము

శుద్ధ  బ్రహ్మ పరాత్పర రామ ,
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖ నిద్రిత రామ,
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ

చంద్ర కిరణ కుల మండల రామ,
శ్రీమద్దశరథ  నందన రామ
కౌసల్యా సుఖ వర్ధన రామ,
విశ్వామిత్ర ప్రియధన రామ

ఘోర తాటక ఘాతక రామ,
మారీచానిది పాతక రామ
కౌశిక మఖ సంరక్షక రామ,
శ్రీమద్ శ్రీమదహల్యోద్ధారక  రామ

గౌతమ ముని సంపూజిత రామ,
సురముని వరగణ సంస్తుత రామ
నావిక దావిత మృదు పద రామ

మిథిలా పుర జన మోహక రామ
విదేహ మానస రంజక రామ
త్రయంబక కర్ముఖ భంజక రామ
సీతార్పిత వర మాలిక రామ
కృత వైవాహిక కౌతుక రామ
భార్గవ దర్ప వినాశక రామ
శ్రీమద్ శ్రీమదయోధ్యా పాలక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

అయోధ్యా కాండము

అగణిత గుణ గణ భుషిత రామ
అవనీ తనయా కామిత రామ
రాక చండ్ర సమానన రామ
పితృవాక్యా శ్రిత కానన రామ
ప్రియ గుహ విని విదిత పద రామ
తత్ క్షాలిత నిజ మృదు పద రామ
భరద్వాజ ముఖ నందక రమ

చిత్రకూటాద్రి నికేతన రామ
దశరథ సంతత చింతిత రామ
కైకేయీ తనయార్తిత రామ
విరచిత నిజ పితృ కర్మఖ రామ
భరతార్పిత నిజ పాదుక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ

అరణ్య కాండము

దండకా వన జన పావన రామ
దుష్ట విరాధ వినాశన రామ
శరభంగ సుతీక్షణార్చిత రామ
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ
గృద్రాదిప సంసేవిత రామ
పంచవటి తట సుస్తిత రామ
శూర్పణఖార్తి విధాయక రామ
ఖరదూషణా ముఖ సుదక రామ
సీతాప్రియ హరిణానుగ రామ
మారీచార్తి కృదసుగ రామ

వినశ్త సీతాణ్వేషక రామ
గృద్రాదిప గతి దాయక రామ
శబరి దత్తాఫలసన రామ
కబంద బాహుఛ్చేదన రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
జయ సీతా రామ


కిష్కింధ  కాండము

హనుమత్సేవిత నిజ పద రామ
నట సుగ్రీవ భీషతద రామ
గర్విత వాలి సంహారక రామ
వానర దూత ప్రేశక రామ
హితక ర లక్ష్మణా సంయుత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

సుందర కాండము

కపివర సంతత సంశ్రుత రామ
తత్ గతి విఘ్నధ్వంసక రామ
సీతా ప్రాణ దారక రామ
దుష్ట దశానన దూషిత రామ
శిష్ట హనుమద్ భూషిత రామ
సీతావేదిత కాకావన రామ
కృత చూడామణి దర్శన రామ
కపివర వచనా స్వస్తిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

యుద్ధ కాండము

రావణ నిదనా ప్రస్తిత రామ
వానర సైన్య సమావృత రామ
శోశిత సారిధి శ్రార్తిత రామ
విభీశణాభయ దాయక రామ
పర్వత సేతు నిబంధక రామ
కుంభకర్ణ శిరస్చేదన రామ
రాక్షస సంఘ విమర్ధక రామ
అహిమహి రావణా చారణ రామ
సంహృత దశముఖ రావణా రామ

విదిభవ ముఖ సుర సంస్తుత రామ
స్వస్తిత దశరథ వీక్షిత రామ
సీతా దర్శన మోదిత రామ
అభిశక్త విభిషణానుత రామ
పుష్పక యాన రోహన రామ
భరద్వజాభిని సేవన రామ
భరత ప్రాణా ప్రియకర రామ
సాకేతపురి భూషణ రామ
సకలస్వీయ సమ్మనత రామ
రత్నలసత్పీఠస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివ కులసమ్మనిత రామ
విభిషణార్పిత రంగక రామ
కీషకులానుగ్రహ కర రామ
సకల జీవ సంరక్షక రామ
సమస్త లోకాధారక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

ఉత్తర కాండము

అగత ముని గణా సంస్తుత రామ
విశ్రుత దశకంఠోద్భవ రామ
సీతాలింగన నివ్రిత రామ
నీతి సురక్షిత జనపద రామ
విపినత్యాజ్త జనకజ రామ
కారిత లవణాసుర వథ రామ
స్వర్గత శంభుక సంస్తుత రామ
స్వతనయ కుశలవ నందిత రామ
అశ్వమేధు క్రతు దీక్షిత రామ
కాలావేదిత సురపద రామ
అయోధ్యకాజన ముక్తిద రామ
విదిముఖ విబుద నందక రామ
తెజోమయ నిజ రూపక రామ
సంశ్రితి బంధ విమోచక రామ
ధర్మస్థాపన తత్పర రామ
భక్తి పరాయణ ముక్తిద రామ
సర్వ చరాచర పాలక రామ
సర్వాభవమయ వారక రామ
వైకుంఠాలయ సంస్తిత రామ
నిత్యానంద పదస్థిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

భయహర మంగళ దశరథ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళ కరజయ మంగళ రామ
సంగత శుభవిభవోదయ రామ
ఆనందామృత వర్షక రామ
ఆశ్రిత వత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజ రామ
పతీత పావన సీతా రామ


No comments:

Post a Comment