రాముల చేరి హారతిలివరే ,శృంగార వతులు రఘురాముల చేరి హారతిలివరే
రాములే పరంధాములై వైకుంఠ ధామము విడచియో హేమాంపాద సేవ, దామోదరాజేంద్ర ప్రేమతో నిలజులై దామోదరించిన రాముల చేరి హారతిలివరే
నీలమేఘ శరీర వర్ణుడే, పూర్ణేందు వదనుడు ఈ లోల నేత్రుడు కంబుడు, కిందనుడే,
బాలుడౌ మానిమూలనే ద్రుంచిత నాలోచనాలయి మూల గ్రహించియో దోవాలో తాటకిని కూలద్రోయించి వాలి తోలి వేగ పాలనజేసిన రాముల చేరి హారతిలివరే
యాకుతానం ఘనాఘనా నిలుడే , శిలాక్షాతిని పదహతి నాతి చేసిన మహామాహా బలుడే
ప్రీతిగుల్ల తరువాత ప్రవేశించి భుతేష ధనమోయి ప్రీతిగ ఖండించి సీతను పెండ్లాడి రాతానోడించి సాకేతము చేరిన రాముల చేరి హారతిలివరే
జిహ్మరంబులన వానరుల తొలిచి స్వామిని వలచి
శంభ రాత్రు జాడలను తెలిసి అంబుజ బంధించి తుంభర సౌరసరభుడై నినుబ్రోవ కుంభించి రావణ కుంభకర్ణాదుల కుంపిని పడగూల్చి
సాంబ్రామముగను సాకేత మేలిన రాముల చేరి హారతిలివరే
జానకితో కూడ తోలించి, అయోధ్య నగర యజమాలులై సామ్రాజ్య పదవిగాంచి
భానుకోటి సమాన తేజులై సామము విక్రమ, భుదేనుల బ్రోవలైలాడులా వేంకటాచెలనుతునకును
రాముల చేరి హారతిలివరే
