మోక్ష కరమా పూజలు గైకొనుమా, శ్రీ రామచంద్ర ||మోక్ష||
1. జాహ్నవాహనమున మిము వేసి, భోగానంద వ్రత పూని నవ రత్నాసనము వేసి, నే నీయ ఙాప ఙానమును ఆచమన్యము మానుగ పంచామృతానీకము, శుద్ధ పానీయ స్నానాము భక్తితో నర్పింతు భోగానందా నీకు కనకాంబ్రమిచ్చెద ||మోక్ష ||
1. జాహ్నవాహనమున మిము వేసి, భోగానంద వ్రత పూని నవ రత్నాసనము వేసి, నే నీయ ఙాప ఙానమును ఆచమన్యము మానుగ పంచామృతానీకము, శుద్ధ పానీయ స్నానాము భక్తితో నర్పింతు భోగానందా నీకు కనకాంబ్రమిచ్చెద ||మోక్ష ||
2. సూప శేఖ్ర్నాలు, సోంపైన భక్ష్యాలు, యింపైన గోక్షీర, మింపైన ఘృతము, జగద్వీపాకము ముంచిన యింపాద శుద్ధోధక పానీయ ముంచితి || మోక్ష||
3. శంఖేల దావూరి వేంకట శివగురుని, శంకరుడవని నమ్మి సేవ జేసినట్టి, వేంకట రంగ నాయక నీకు మంగళ మోక్షకరమా పూజలు గైకొనుమా || మోక్ష||

No comments:
Post a Comment