Wednesday, January 6, 2016

దేవి దీన రక్షకీ



ఈ పాట విని నేర్చుకోండి

దేవి దీన రక్షకీ, దివ్యవీణ ధారుణీ
బ్రోవవే కళామణీ, దేవి దీన రక్షకీ 

లోచనే సులోచనే, దివ్య మంగళామణీ
మోక్ష దారుణీ సుభాషిణీ, శుభ ప్రదాయినీ 

||దేవి||

సరోజ నేత్ర సర్వదా, మరాళ గమన వేడెదా,
సదా మదిల్ భజింతునే, యదార్థ ఫలదలోచనే 

||దేవి||

ఈ పాట విని నేర్చుకోండి

No comments:

Post a Comment