మధురాష్టకం


అధరం మధురం వదనం మధురం 

నయనం మధురం హసితం మధురం |

హృదయం మధురం గమనం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||1|| 


వచనం మధురం చరితం మధురం 

వసనం మధురం వలితం మధురం |

చలితం మధురం భ్రమితం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||2||


వేణుర్మధురో రేణుర్మధురః  

పాణిర్మధురః  పాదౌ మధురౌ |  

నృత్యం మధురం సఖ్యం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||3|| 


గీతం మధురం పీతం మధురం 

భుక్తం మధురం సుప్తం మధురం |

రూపం మధురం తిలకం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||4||


కరణం మధురం తరణం మధురం 

హరణం మధురం స్మరణం మధురం |   

వమితం మధురం శమితం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||5||  


గుంజా మధురా మాలా మధురా 

యమునా మధురా వీచీ మధురా | 

సలిలం మధురం కమలం మధురం 

మధురాధిపతేరఖిలం మధురం ||6||


గొపీ మధురా లీలా మధురా 

యుక్తం మధురం ముక్తం మధురం |

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం  మధురం||7||


గొపా మధురా గావో మధురా 

యష్టిర్మధురా  సృష్టిర్మధురా |     

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురం ||8||   

 


No comments:

Post a Comment