ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోగ
ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోగ, కలహంస గమనారి కలికీ ఎక్కడికే?
జడలోన గంగను ధరియించి ఉన్న జగములేలె సాంబ శివుని సన్నిధికే
హెచ్చు పాపిట బొట్టు, రత్న కిరీటము, ఏమమమ్మ కరుణ కటాక్షీ ఎక్కడికే?
వెచ్చెస్తా పాదారవింద విశ్వవందితా ముకుందా
నీల మేఘ శరీర (4)
బాలా గోపాల కృష్ణ పాహీ పాహీ
కలభ సుందర గమన, కస్తూరి శొభితానన,
నలిణ దళాయత నయన , నంద నందన,
మిళిత గోప వధూ జన, మీనంగ కోటి మొహన,
దళిత సంసార బంధన , దారుణ వైరి నాశన.
యజ్ఞ, యజ్ఞ సంరక్షణ , యాదవ వంశాభరణ,
యజ్ఞ ఫల వితరణ, యామి జన శరణ,
అజ్ఞాన ఘన సమీరణ, అఖిల లొకైక కారణ,
విజ్ఞాన దళితవరణ , వేదాంత వాక్య ప్రమాణ.
వ్యత్యస్త పాదరవింద , విశ్వ వందితా ముకుంద,
సత్య కంద బోధానంద, సద్గుణ బృంద,
ప్రత్యస్తమిత భేదా గంధ, పాలిత నంద సునంద ,
నిత్యదా నారయణ తీర్థ , నిర్మలానంద గోవింద.
No comments:
Post a Comment