విఘ్నేశ్వర శ్లోకాలు
శుక్లాంభర ధరం విష్ణుం, శశి వర్ణం, చతుర్భుజం,
ప్రసన్నవదనం ధ్యాయేత్ , సర్వ విఘ్నోప శాంతయే
******************************************
అగజానన పద్మార్కం, గజాననం అహర్నిశం
అనేక దం తం భక్తానాం, ఏక దంతం ఉపాస్మయే
***********************************************************************************
సరస్వతీ దేవి శ్లోకాలు
సరస్వతీ, నమఃస్తుభ్యం, వరదే కామ రూపిణి
విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతుమే సదా
********************************************
పద్మ పత్ర విశాలాక్షి, పద్మ కేసర వర్ణణి
నిత్యం పద్మాలయాం దేవి, సామాంపాతు సరస్వతీ
********************************************
యా కుందేందు తుషార హార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత
యా వీణ వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రహ్రితిబిహి దేవై సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ, భగవతీ, నిష్శేష జాడ్యాపః
********************************************
శుక్లాం బ్రహ్మవిచార సార, పరమదయాం, జగత్ వ్యాపీనీం
వీణ పుస్తక ధారిణీం, అభయదాం జాడ్యంధకారపహాం
హస్తే స్ఫటికమాలికాం, విధాధాతీం, పద్మాసనే సంస్థితాం
వందే తం పరమేశ్వరీం , భగవతీం, బుద్ధిప్రదాం శారదాం
********************************************
శారదే శారదే తవ శరణం తవ శరణం
పుస్తక హస్తే శారదే వీణా పాణీ శారదే
విద్యాదాయిని శారదే విమల స్వరూపిణి శారదే
వీణవినోదిని శారదే వరప్రదాయిని శారదే
*******************************************************************************
గుడి నుండి వచ్చేటప్పుడు చదవవలసిన స్తోత్రాలు
ఈశ్వరా ఇంటికెడతా, పార్వతీ పని ఉంది,
నందీశ్వరా నాకు సెలవు, మహదేవ మళ్ళీ వస్తా,
వస్తిని కొలిస్తిని, పూజలిస్తిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ
కాలిలో ముల్లు విరగకుండా కైలసానికి పంపుమా.
శ్రీశైల శిఖరం ద్రుశ్త్వా పునర్జన్మ న విద్యతే
కాశ్యంతు మరణాన్ముక్తిహి స్మరణద్ అరుణాచలే
దర్శన దేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే
*******************************************************************************
విష్ణు మూర్తి శ్లోకాలు
నారయాణాయ విద్మహే వాసుదేవయ ధీమహీ
తన్నో విష్ణుః ప్రచోదయాత్
********************************************
శాంతాకారం, భుజగ శయనం , పద్మనాభం, సురేషం ,
విశ్వాధారం, గగన సద్రుశం, మేఘ వర్ణం, శుభాంగం,
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృధ్యానగమ్యం,
వందే విష్ణుం భవభయ హరం, సర్వ లోకైక నాథం
********************************************
మేఘశ్యామం పీత కౌశేయ వాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోత్భాసితాంగం
పుణ్యోః పేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వ లోకైక నాథం
*******************************************************************************
శ్రీలక్ష్మిదేవి స్తోత్రలు
మహాదేవ్యై చ విద్మహే, విష్ణు పత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
********************************************
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, శ్రీరంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్, బ్రహ్మేంద్ర గంగాధరాం,
త్వాం, త్రైలోక్య కుటుంబిణీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం
శుద్ధలక్ష్మీ మొక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ, వరలక్ష్మీచ ప్రసన్న మమ సర్వదా
*******************************************************************************
శివపార్వతీ శ్లోకం
వాగర్ధావి వసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
వందే పార్వతీప రమేశ్వరౌ
*******************************************************************************
సూర్య భగవానుని శ్లోకం
సప్తాశ్వమ రథారూడం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం
తo సూర్యం ప్రణమామ్యహం*******************************************************************************
దక్షిణాముర్తి శ్లోకం
ఓం నమః ప్రణవార్థాయ , శుధ్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతయ దక్షిణాముర్తయే నమః
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగినాం
గురవే సర్వలోకానం దక్షిణాముర్తయే నమః
*******************************************************************************
పూర్ణ మంత్రం
ఓం పూర్ణమిదః పూర్ణమిదం , పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావషిష్యతే
ఓం శాంతి శాంతి శాంతిః
*******************************************************************************
భద్ర మంత్రం
ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః
సర్వే భద్రాణి పష్యంతు మా కశ్చిద్ దుఃఖ భగ్భవేత్
*******************************************************************************
శివ శ్లోకాలు
ఓం తన్మహేశాయ విద్మహీ , వాగ్విశుధ్ధాయ ధీమహి
తన్నో రుద్రః ప్రచోదయాత్
********************************************
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరష్ట్రే సొమనాథం చ శ్రీశైలే మల్లిఖార్జునం |
ఉజ్జైయిన్యం మహాకాలం ఓంకరామమల్లేశ్వరం ||
పరల్యం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం |
సేతుబంధే తు రామేశం నాగేశం దారూకా వనె ||
వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటె |
హిమాలయే తు కేదారం ఘుష్మేశం చ శివాలయే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నరః |
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||
No comments:
Post a Comment