జయ జనార్ధన కృష్ణ రాధిక పతే

 జయ జనార్ధన కృష్ణ రాధిక పతే 

జన విమోచన కృష్ణ జన్మ మోచన 

గరుడ వాహన కృష్ణ గోపికా పతే

నయన మోహన కృష్ణ నీరజేక్షన


సుజన బాంధవ కృష్ణ సుందరాకృతే

మదన కోమల కృష్ణ మాధవ హరే

వసుమతీ పతే కృష్ణ వాసవనుజ 

వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే   


సురుచిరానన కృష్ణ శౌర్యవారధే 

మురహర విభో కృష్ణ ముక్తిదాయక 

విమలపాలక కృష్ణ వల్లభీపతే 

కమలలోచన కృష్ణ కామ్యదాయక  


విమలగాత్రనే కృష్ణ భక్తవత్సల  

చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం

కువలైక్షణ కృష్ణ కోమలాకృతే  

తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే  


భువన నాయక కృష్ణ పావనాకృతే 

గుణగణోజ్వల కృష్ణ నళినలోచన 

ప్రణయవారిధే కృష్ణ గుణగణాకర  

దామసోదర కృష్ణ దీనవత్సల

కామసుందర కృష్ణ పాహి సర్వద  


నరకనాశన కృష్ణ నర సహాయక 

దేవకీ సుత కృష్ణ కారుణ్యాంభుదే  

కంసనాశన కృష్ణ ద్వారకాస్థిత     

పావనాత్మక కృష్ణ దేహి మణ్గలం 


త్వత్పదాంబుజం కృష్ణ శ్యామ కోమలం

భక్తవత్సల కృష్ణ కామ్యదాయక  

పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో

భక్తదాస నా కృష్ణ హరసు నీ సద 

కాదు నింతెన కృష్ణ సాలహేయ విభో 

 

గరుడ వాహన కృష్ణ గోపికా పతే

నయన మోహన కృష్ణ నీరజేక్షన


No comments:

Post a Comment