ఆత్మరామా ఆనంద రమణ
ఆత్మరామా ఆనంద రమణ, ఆత్మరామా ఆనంద రమణ
అచ్యుత కేశవ హరి నారాయణ, అచ్యుత కేశవ హరి నారాయణ
భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ
రఘుకుల భుషణ రాజీవ లోచన, రఘుకుల భుషణ రాజీవ లోచన
ఆది నారాయణ అనంత శయన , ఆది నారాయణ అనంత శయన
సచ్చిదానంద సత్యనారాయణ , సచ్చిదానంద సత్యనారాయణ
ఆత్మరామా ఆనంద రమణ, ఆత్మరామా ఆనంద రమణ
అచ్యుత కేశవ హరి నారాయణ, అచ్యుత కేశవ హరి నారాయణ
అచ్యుతం కేశవం రామ నారాయణం
అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం , వాసుదేవం భజె
శ్రీధరం మాధవం, గోపిక వల్లభం
జానకి నాయకం రామచంద్రం భజే
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
ఆదిశేష అనంత శయన
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
రఘుకుల తిలక రఘు రామచంద్ర , సీతాపతే శ్రీ రామచంద్ర
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
యదుకుల భూషణ యశోద నందన , రాధాపతే శ్రీ గోపాల కృష్ణ
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
కుండలి భూషణ కైలాస వాస , గౌరీపతే శివ శంభో శంకర
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
సాగర లంఖన శ్రీ రామ దూత, అంజనిపుత్ర శ్రీ ఆంజనేయ
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
కలియుగ దేవ కరుణించ రావా , మంగాపతే శ్రీవేంకటేశ
ఆదిశేష అనంత శయన , శ్రీనివాస శ్రీవేంకటేశ
వేంకటేశ వేంకటేశ వేంకటేశ పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేశ వేంకటేశ వేంకటేశ పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
No comments:
Post a Comment