ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లీ (2)
ఎట్లా నిన్నెత్తుకుందు ఇట్లా రమ్మాని పిలువ,
ఆట్లాడే బాలవు నీవు కోట్ల ధనమిచ్చిన గాని || ఎట్లా||
వెయ్యి నామముల కల్పవల్లీ,వేమారు మాపై సాయంగ ఉండవే మా తల్లీ,
సామాన్య జనులు మాపై వేమారు నీ కరుణానుంచిన
ఆయువ విద్యలు ఐశ్వైర్యంబులు, సాయం సంపదలొసగుము తల్లీ ||ఎట్లా||
సురులు అసురులు నిన్నే గొలువ,సురులందరు కూడుక వేగాలే విరుగడలందెలు మ్రోయ,
వైవారమంత మీకు కైవారమివ్వగానే, సరిగమ పదములు సరి మోదంబులు,
పరి పరి విధముల దురితము చాలగ ||ఎట్లా||
పసిబాలవైతే ఎత్తుకుందు, నీ నామస్మరణ విసుగక చేస్తే ముక్తి పొందు,
ముసి ముసి నగవుల చే పసిబాల నామస్మరణ,
వసదిగ బిర బిర అందెలు బ్రోచిన అసమానురాల వైతివి ||ఎట్లా||
చల్లనీ రూపముతో నిన్నే గొలువ, నీవున్న చోటకి పల్లవ పాణి రమ్మని తలతు,

ముల్లోక మూల ప్రజలు అల్లాసంబ్రములల్లాలడగ
తల్లీ నువ్వు నన్నెత్తుకుంటే తరువాత నిన్నెత్తుకుందు ||ఎట్లా||

No comments:
Post a Comment