Wednesday, January 6, 2016

శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం

ఈ పాటను చివరనుంచిన ఆడియో విని, నేర్చుకుని పాడుకోండి

శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే,
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష,
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక,
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలంబం

బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్తా
కారుణ్యసాగర శరణ్య సుపూజ్యమూర్తే ||శ్రీ వేంకటేశ||

వేదాంత వేద్య భవసాగర కర్ణధారా
శ్రీపద్మనాభ కమలార్చిత పాదపద్మా
లోకైక పావన పరాత్పరి పాపహారిన్ ||శ్రీ వేంకటేశ||

లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప
కామాది దోష పరిహారిత బోధఢాయిన్
దైత్యాది మర్ధన జనార్ధన వాసుదేవ ||శ్రీ వేంకటేశ||

తాపత్రయం హరవిభో రభసాన్మురారే
సంరక్షమాం కరుణాయ సరసీరుహాక్ష
మచ్ఛిష్యమప్య మనుదినం పరిరక్ష విష్ణో ||శ్రీ వేంకటేశ||

శ్రీజాత రూప నవరత్నలసత్కీరీటా
కస్తూరికా తిలకశోభ లలాటదేశా
రాకేందుబింబ వదనాంభుజ వారిజాక్ష ||శ్రీ వేంకటేశ||

వందారులోక వరదాన వచో విలాస
రత్నాఢ్యహార పరిశోభిత కంబుకంఠ
కేయూర రత్న సువిభాసి దిగంతరాళ ||శ్రీ వేంకటేశ||

దివ్యాంగదాంచిత భుజధ్వయ మంగళాత్మన్
కేయూర భుషణ సుశోభిత దీర్ఘబాహో
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్ ||శ్రీ వేంకటేశ||

స్వామిన్ జగద్భరణ వారధి మభ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే
లక్ష్మీంచ దేహి విపులా మృణవారణాయ ||శ్రీ వేంకటేశ||

దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబర వృత తనోతరుణార్కబాస
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ ||శ్రీ వేంకటేశ||

రత్నాఢ్యదామ సువిబద్ధ కటిప్రదేశ
మాణిక్య దర్పణ సుసన్నిభ జానుదేశ
జంఘాద్వ మేన పరిమోహిత సర్వలోక ||శ్రీ వేంకటేశ||

,
లోకైక పావనలసత్పరి శోభితాంఘ్రి
త్వత్పాద దర్శన దినేశ మహాప్రసాదాత్
హార్ధంతమశ్చ సకలం లయ మాషభూమన్ ||శ్రీ వేంకటేశ||

కామాది వైరి నివః  ప్రళయం ప్రయాతః
దారిద్ర మప్యవగతం సకలం దయాళో
దీనంచ మాం సమన లోక్య దయార్ద్ర దృష్ట్యా ||శ్రీ వేంకటేశ||

శ్రీ వేంకటేశ పదపంకజ షట్పదేన
శ్రీమన్ నృసింహ యతినారచితం జగత్యాం
 యేతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమంపదలీం మురారేః ||శ్రీ వేంకటేశ||

ఇతి శ్రీమత్రామానుజ హంస పరివ్రాజకాచార్య
శ్రీమాన్ నృసింహ భరతీ స్వామినా విరచిత 
శ్రీ వేంకటేశ్వర కరావలంబ చత్రుధస మంజరికా 


ఈ పాటను విని, నేర్చుకుని పాడుకోండి

No comments:

Post a Comment