Tuesday, January 5, 2016

చిన్ని బాలునకెపుడు




చిన్ని బాలునకెపుడు శ్రీహరి స్నేహమొసగుటన్;
మోదమొంది అమరులనాశీర్వదించుటన్ (2)

1. విద్యతోడ వెలయుచుండు వివేకవతులుగా (2)
పద్మజుసతి బ్రోచుచుండు బాలల నెపుడున్ ||చిన్ని||

2. చిరాకీర్తి వెలయు ధరను చిన్ని బాలను (2)
అగణిత గుణమశీర్వాద మతిశయిలగన్ ||చిన్ని||

3. చిరుతరాయుశ్యములతో సిరులు సంపదల్ (2)
కరివరదుడు వీనికెపుడు కరుణమొసగుటన్ ||చిన్ని||

No comments:

Post a Comment