ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
మురహరునీ మురళి మ్రొగించి
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
మురహరునీ మురళి మ్రొగించి
మదవతులాను ముదమొంద చేసి
మురహరునీ మురళి మ్రొగించి
మదవతులాను ముదమొంద చేసి
కరుణించుము మము కరుణాసింధో
అబలల పాలిట దీనబంధో || ముద్దు||
ఆపద దీర్చుము శ్రీగోవింద
నీ దరి చేర్చుకొ పాహి ముకుంద
తద్దయు నీ దర్శనమెన్నటికి
దయచేసి చూడుము ముద్దుల కృష్ణా
మురహరునీ మురళి మ్రొగించి
మదవతులాను ముదమొంద చేసి
కరుణించుము మము కరుణాసింధో
అబలల పాలిట దీనబంధో || ముద్దు||
ఆపద దీర్చుము శ్రీగోవింద
నీ దరి చేర్చుకొ పాహి ముకుంద
తద్దయు నీ దర్శనమెన్నటికి
దయచేసి చూడుము ముద్దుల కృష్ణా
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
నీ చరితము విన శ్రవణానందం,
నీ రూపముగన నేత్రానందం
నీ చరితము విన శ్రవణానందం,
నీ రూపముగన నేత్రానందం
నిను పూజించుట నిత్యానందం,
నిను స్మరియించుట బ్రహ్మానందం
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
తల్లివి తండ్రివి గురుడవు దైవము
తనయుడవాత్మ యుడకీలుండవు
తద్దయునీ దర్శనమెన్నటికి
దయచేసి చూడుము ముద్దుల కృష్ణా
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
తల్లివి తండ్రివి గురుడవు దైవము
తనయుడవాత్మ యుడకీలుండవు
తద్దయునీ దర్శనమెన్నటికి
దయచేసి చూడుము ముద్దుల కృష్ణా
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;
ముదితలిడి ముదముగ గైకొను మా,
ముద్దు కృష్ణ ముత్యాల హారతిదే;

No comments:
Post a Comment